♪♫
TG-4468
Telugu
యేసయ్యా నీ ప్రేమ
Yesayyaa Nee Prema
0
views
పల్లవి
యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం యేసయ్యా నీ మాట – నా దీపం పసి ప్రాయముల నీదు ఒడిలో నివసించెదను చిరకాలములు ||యేసయ్యా||
1వ చరణం
గాలి వానలో వెలిగే దీపం ఆరదా? ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదు నీ మాటలే నా జీవం నీ వెలుగే నా ప్రాణం నీ గానమే నా పాణం నీ రూపమే నా దీపం ||యేసయ్యా||
2వ చరణం
విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు అపురూప భావాలతో రాగం నీకే అంకితం నీ పరలోకం చూడాలని నీ దర్శనం నే పొందాలని నీ స్వరమే నే వినాలని ఆశించెద ప్రతి క్షణము ||యేసయ్యా||