TG-5617
Telugu

యెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా

Yehoovaa Maa Prabhuvaa Yeeshuvaa Maa Rakshakaa

26
views
పల్లవి

యెహోవా మా ప్రభువా - యేషువా మా రక్షకా యెహోవా షాలోం - యెహోవా రాఫా మా ఇమ్మానుయేలు రాజా అ.ప: రక్షణ స్తోత్రము బలము ప్రభావము శక్తి ఐశ్వర్యం - ప్రభు యేసువే స్తుతి ఘన మహిమ - ఇహ పరములలో రాజుల రాజునకే చరణం:దేవా నీ కృపా బాహుళ్యముతో కరుణ చూపితివి మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల జేసితివి ||రక్షణ||

1వ చరణం

చరణం: ప్రార్ధన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి సిలువలో పొందిన గాయములతో స్వస్థత నిచ్చితివి ||రక్షణ||

2వ చరణం

చరణం: ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము? రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము ||రక్షణ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.