యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే యేసు నాదుడు ఉదయించేనే నీలో
Yoodaa Bethleheemaa Neeventhati Daanavee Yeesu Naadudu Udayincheenee Neeloo
యూదా బెత్లెహేమా - నీవెంతటి దానవే (2) యేసు నాదుడు - ఉదయించేనే నీలో క్రిస్తు రాజు జన్మించేనే (2) ||యూదా||
పరలోక మేతించేనే - దూతాలే పాట పాడేనే పరలోక మేతించేనే - దూతాలే పాట పాడేనే (2) మహా ఆనందమే- గొప్ప ఆర్భాటమే యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2) ||యూదా||
జ్ఞానులే తరలి వచ్చనే - మహిమయే మనుజుడాయనే జ్ఞానులే తరలి వచ్చనే - మహిమయే మనుజుడాయనే (2) మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2) యూదా బెత్లెహేమా - నీవెంతటి దానవే (2) యేసు నాదుడు - ఉదయించేనే నీలో క్రిస్తు రాజు జన్మించేనే (2) మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2) మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2) మహా ఆనందమే - గొప్ప ఆర్భటమే యేసు రాజు జన్మించిన - ఈ దినమే (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.