TG-2549
Telugu

ఆ భోజన పంక్తిలో సీమోను

aa bhoojana pankthiloo seemoonu

102
views
పల్లవి

ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2) కన్నీళ్లతో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసనా ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించెను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన (2) ||ఆ||

1వ చరణం

సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.