TG-3249
Telugu

స్థిరముగా నీ ప్రేమలో ఉండనిమ్మయా

sthiramugaa nee preemaloo undanimmayaa

Abhishek.Gరికీ ప్రణీత్.ఎం · Ricky praneeth.Mరికీ ప్రణీత్.ఎం · Ricky praneeth.M
25
views
పల్లవి

స్థిరముగా నీ ప్రేమలో ఉండనిమ్మయా (2) నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా దేవా (2)

మధ్య విరామం

నా బాధలలో నాకు ఆశ్రయమైతివి, నా దుఃఖములో నన్ను ఆదుకొంటివి (2) నీ ప్రేమ అద్భుతము నీ కృపయే శాశ్వతము (2) నడిపించుము ఓ యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా దేవా (2)

మధ్య విరామం

నా శత్రువులే నన్ను చుట్టుముట్టిన, నా మిత్రులే నన్ను చూరమైన్చిన. నా దుర్గము నీవే నా ధైర్యము నీవే (2) నా దేవుడవు ఓ యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా దేవా (2)

ఇతర

ధీనుడను నేను ధీనుడను బలహీనుడై ఉన్నాను లేవనెత్తుము నన్ను శుద్ధి చేయుము నీ ఆత్మతో నింపుము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా దేవా (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.