TG-3234
Telugu

నా రాజా నా దేవా Na Raja Na Deva

naa raajaa naa deevaa Na Raja Na Deva

Pranathulu 11శాంతయ్య మెడను · Santhaiah MadanuSriKrishna
22
views
పల్లవి

నా రాజా నా దేవా నా పలుకులను ఆలింపుము - 2 నా నిట్టూర్పులు దయతో వినుము - 2 నీ సాయముకొరకై.... మొరపెట్టితిని || నా రాజా ||

1వ చరణం

వేకువనే నీకు విన్నపము చేసెదను ప్రాతఃకాల ప్రార్ధనను నీకే అర్పింతును - 2 నా పలుకులు ఆలించి నన్ను ఆదరింతువని - 2 నీ అనుగ్రహమునకై వేచియుందును || నా రాజా ||

2వ చరణం

మోదముతో నేను సన్నిధిని చేరెదను సత్కార్యాల యోచనకై నిన్నే ధ్యానింతును - 2 నా క్రియలను వీక్షించి నన్ను ఆదుకొందువని - 2 నీ కనికరమునకై వేడుకొందును || నా రాజా ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.