TG-3289
Telugu

నన్ను ప్రేమించిన యేసయ్య

nannu preeminchina yeesayya

0
views
పల్లవి

నన్ను ప్రేమించిన యేసయ్య నన్ను రక్షించిన యేసయ్య (2 ) దయ చూపిన నా యేసయ్య కరుణించిన నా యేసయ్య (2 ) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2 )

1వ చరణం

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా ఆది అంతము ఉన్న నా యేసయ్య (2 ) నీ సేవలో నన్ను నిలిపావయ్యా నీకే నా స్తోత్రాలయ్యా (2) ||నన్ను ప్రేమించిన||

2వ చరణం

మార్గం సత్యం జీవం నీవేనయ్యా సత్యస్వరూపివి నీవేనయ్యా (2 ) నీ మార్గములో నన్ను నడిపావయ్యా నీకే నా స్తోత్రాలయ్యా (2) ||నన్ను ప్రేమించిన||

3వ చరణం

తల్లి తండ్రి నాకు నీవేనయ్యా ఆత్మీయ భందువు నీవేనయ్యా (2 ) నీ ఆత్మతో నన్ను నింపావయ్యా నీకే నా స్తోత్రాలయ్యా (2) ||నన్ను ప్రేమించిన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.