TG-3002
Telugu

ఆ దరి చేరే దారే కనరాద

Aa Dari Chere Daare Kanaraadu

1
views
పల్లవి

ఆ దరి చేరే దారే కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మ్రోగే (2) ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా (2) విద్య లేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్నో చేసాడు (2) మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి||

1వ చరణం

సుడి గాలులేమో వీచెను అలలేమో పైపైకి లేచెను (2) ఆశలన్ని అడుగంటిపోయెను నా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి||

2వ చరణం

వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2) దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) ||ఆ దరి||