ఆచరించుచునున్నాము ఆ చందము మేము
aacharinchuchununnaamu aa chandamu meemu
ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు సెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించుచునున్నాము ఆ||
నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా గాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది ||ఆచరించుచునున్నాము ఆ||
భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||ఆచరించుచునున్నాము ఆ||
పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను ||ఆచరించుచునున్నాము ఆ||
పరయానంద వదనము నీ దరికరాఁగిగోరు వీరి న్నీ పరమ కృపన్ దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ బాంచియాత్మలకు నీ మహిమ కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు ||ఆచరించుచునున్నాము ఆ||