TG-3005
Telugu

ఆడెదన్ పాడెదన్

Aadedhan Paadedhan

1
views
పల్లవి

ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్||

1వ చరణం

నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2) ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||

2వ చరణం

పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2) ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||