♪♫
TG-2995
Telugu
ఆధారం నీవే యేషూవా
aadhaaram neevee yeeshoovaa
16
views
Chorus
ఆధారం నీవే యేషూవా ఆశ్రయము నీవే నా దేవా ఏమైనా చేస్తావని నాకోసం కడవరకు నడిపిస్తావని విశ్వాసం యేషువా నడిపించే నా దేవా యేషువా నా కొరకై నువ్వు రావా నీ కొరకై వేచానయ్య నీ చిత్తముకై నిలిచానయ్య కన్నీటిని తుడిచేటి నీ ప్రేమ ధైర్యాన్ని నింపేను నాలోన యేషువా నడిపించే నా దేవా ఏమైనా చేస్తావని నాకోసం (2) యేషువా నడిపించే నా దేవా (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
