TG-1011
Telugu

ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా

aadhaaram neeveenayyaa aadhaaram neeveenayyaa

216
views
పల్లవి

ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా

1వ చరణం

లోకం లో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమధానం కొదువైనది యేసయ్యా (2) ||ఆధారం||

2వ చరణం

ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంభములో కలతేమి లేదు (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమధానం కొదువైనది యేసయ్యా (2) ||ఆధారం||

3వ చరణం

నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2) హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2) సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం నీవేనయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.