♪♫
TG-1945
Telugu
ఆధారం నీవేనయ్యా నా ప్రభువా
aadhaaram neeveenayyaa naa prabhuvaa
88
views
పల్లవి
ఆధారం నీవేనయ్యా నా ప్రభువా… ఆధారం నీవేనయ్యా మాయా లోకములోనే తలక్రిందులైపోగా (2) ||ఆధారం||
1వ చరణం
మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ (2) పరులకు లెక్కెంతయ్యా అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా అల్పునకు ||ఆధారం||
2వ చరణం
నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు నడి యేట వీడిరయ్యా ఏకాంతునిగా… నడి యేట వీడిరయ్యా ఏకాంతునకు శోధనలెగసి – వేదన వెన్నంటి దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం నిండు కృపానిధియే నా విభుడా.. నిండు కృపానిధియే నా విభుడా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.