♪♫
TG-3008
Telugu
ఆధారం నీవేనయ్యా
Aadhaaram Neevenayyaa
0
views
పల్లవి
ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం నీవేనయ్యా (2) కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా (2) నా దేవా ||ఆధారం||
1వ చరణం
నీ దీప స్థంభమై నేను జీవించ చిరకాల ఆశ (2) నీ దరికి చేరి నను నీకర్పించి సాక్షిగ జీవింతును (2) ||ఆధారం||
2వ చరణం
నీ రాయబారినై నేను ధైర్యంగా జీవించ ఆశ (2) నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ నిను నేను ప్రకటింతును (2) ||ఆధారం||