♪♫
TG-1748
Telugu
ఆగక సాగుమా సేవలో ఓ
aagaka saagumaa seevaloo oo
99
views
పల్లవి
ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా సేవలో సేవకా (2) ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక (2) ||ఆగక||
1వ చరణం
పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు విడువడు నిన్ను ఎడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.