TG-4599
Telugu

ఆహ్లాదమే ఈ అవనిలో ఉత్సహమే మా ఊరిలో

Aahlaadamee Ee Avaniloo Uthsahamee Maa Ooriloo

0
views
పల్లవి

ఆహ్లాదమే ఈ అవనిలో ఉత్సహమే మా ఊరిలో (2) ఇమ్మాను ఎలనెడి నామములో బెట్లహేము పురమను గ్రామములో యేసయ్య పుట్టెను నేడు రక్షకుడు వచ్చెను చూడు క్రిస్మస్ సంబరమాయె భూ అధిపతిగా పుట్టెను నేడే గొల్లలు గంతులు వేసెన్ - దూత చెప్పిన వార్తతో జ్ఞానులు ఆరాతీసేన్ - తార చూపిన దారిలో (2) పశుల పాకను చేర వచ్చెన్ - క్రీస్తు యేసును ఆరాధించెన్ (2) క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2) ||ఆహ్లాదమే ఈ అవనిలో||

1వ చరణం

పరిశుద్ధాత్మ సర్వోన్నత శక్తితో - పరిశుద్ధుడునిగ  ఇల జనియించెన్ భూమి మీద పాపమును - ప్రేమ తానే  జయించెను (2) ఆత్మఫలముల బోధను - మనుజ జాతికి  ప్రకటించెన్ (2) క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2) ||ఆహ్లాదమే ఈ అవనిలో||