TG-3019
Telugu

ఆకాశ వాసులారా

Aakaasha Vaasulaaraa

18
views
పల్లవి

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి (2) ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

1వ చరణం

ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా (2) సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

2వ చరణం

సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా (2) వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

3వ చరణం

క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా (2) యేసు క్రీస్తు పావన నామం ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.