TG-1501
Telugu

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి

aakaasha vaasulaaraa yehoovaanu sthuthiyinchudi

83
views
పల్లవి

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి (2) ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ||

1వ చరణం

ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా వృద్దులు బాలురు, యవ్వనులారా క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా యేసు క్రీస్తు పావన నామం ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.