♪♫
TG-3020
Telugu
ఆకాశం అమృత జల్లులు
Aakaasham Amrutha Jallulu
20
views
పల్లవి
ఆకాశం అమృత జల్లులు కురిపించింది ఈ లోకం ఆనందమయమై మురిసింది (2) అంతు లేని ఈ అనంత జగతిలో శాంతి కొరవడి మసలుచుండగా (2) రక్షణకై నిరీక్షణతో (2) వీక్షించే ఈ అవనిలో (2) శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం||
1వ చరణం
పొంతన లేని వింత జగతిలో పాపాంధకారం ప్రబలి యుండగా (2) సమ్మతిని మమతలను (2) పెంచుటకై ఈ పృథివిపై (2) ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ ||ఆకాశం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.