♪♫
TG-1468
Telugu
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు
aakaashamandunna aaseenudaa nee thattu
78
views
పల్లవి
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||
1వ చరణం
దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
2వ చరణం
గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2) పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.