TG-4568
Telugu

ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు

Aakaashamee Pattanoodu Dharaniloo Puttinaadu

17
views
పల్లవి

ఆకాశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై రక్షకుడు ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై రక్షకుడు ఆనందమే మహా ఆనందమే అందరికీ ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే యెసు జననం అద్భుతమే ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే ఆరాధన - యేసయ్యా జన్మదిన ఆరాధన ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం సంతోషం సంతోషం – అందరి మనసులో సంతోషం ఇది సంతోష సమయం – ఆనంద సమయం ఆర్బాట సమయం – ఆరాధన సమయం ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా ఆనందమే మహా ఆనందమే అందరికీ ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే యెసు జననం అద్భుతమే ఆరాధన - ఆరాధన క్రిస్మస్ ఆరాధన ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే ఆరాధన - యేసయ్యా జన్మదిన ఆరాధన ఉల్లాసమే ఉత్సహమే సంతోష ఆనందమే ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై రక్షకుడు ఆకశమే పట్టనోడు ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై రక్షకుడు ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం సంతోషం సంతోషం – అందరి మనసులో సంతోషం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.