♪♫
TG-1936
Telugu
ఆకాశము నీ సింహాసనం భూలోకము
aakaashamu nee sinhaasanam bhuulookamu
84
views
పల్లవి
ఆకాశము నీ సింహాసనం భూలోకము నీ పాద పీఠము మహోన్నతుడా – మహా ఘనుడా నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము స్తుతులకు పాత్రుడా యేసయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా జీవాధిపతివి నీవయ్యా జీవము గల మా యేసయ్యా పాపుల రక్షకా యేసయ్యా రక్షించుటకు పుట్టావయ్యా నీ సిలువే నా మరణమును తప్పించి రక్షించెనయ్యా అద్భుతకారుడా మహనీయా ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా దయగల మా ప్రభు యేసయ్యా కృపగల మా ప్రభు నీవయ్యా రానైయున్న యేసయ్యా బూరధ్వనితో నీవేనయ్యా మధ్యాకాశంలో విందయ్యా ఎంతో ధన్యత మాకయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.