♪♫
TG-2068
Telugu
ఆకాశంబున్ దూతలు ఉత్సాహించి పాడిరి
aakaashanbun duuthalu uthsaahinchi paadiri
82
views
పల్లవి
ఆకాశంబున్ దూతలు ఉత్సాహించి పాడిరి పుట్టె రక్షకుండని సంతసించి ఆడిరి సర్వోన్నతమైన స్థలములలో ప్రభుకే మహిమలు కలుగును గాక భూమి పై సమాధానం (2) బెత్లెహేము నందున క్రీస్తు రాజున్ చుడుడి దేవుని కుమారుని మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.