TG-4565
Telugu

ఆకాశంలో తార వెలిసింది ఈ వేళా నా యేసు పుట్టినందుకూ

Aakaashanloo Thaara Velisindi Ee Veellaa Naa Yeesu Puttinandukoo

0
views
పల్లవి

ఆకాశంలో తార వెలిసింది ఈ వేళా నా యేసు పుట్టినందుకూ జ్ఞానులకు దారి చూపిందీ ఈ తారా బెత్లేహేము వెళ్లేందుకూ (2) ఆనందమానందమే మనకెంతో సంబరమే (2) ||ఆకాశంలో||

1వ చరణం

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు (2) ప్రజలందికీ సంతోషము తనకిష్టులకు సమాధానము (2) ఆనందమానందమే మనకెంతో సంబరమే (2) ||ఆకాశంలో||

2వ చరణం

నశియించుపోతున్న దాన్ని వెదకి రక్షించుటకూ (2) నరునిగా యిలలో ఏతేంచేనూ యేసు నామమే మనకిచ్చెనును (2) ఆనందమానందమే మనకెంతో సంబరమే (2) ||ఆకాశంలో||