TG-4569
Telugu

ఆకాశవీధిలో ఒక తార వెలిసింది విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది

Aakaashaveedhiloo Oka Thaara Velisindi Viluvaina Kaanthulathoo Ila Throova Choopindi

22
views
పల్లవి

ఆకాశవీధిలో ఒక తార వెలిసింది విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని నిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడని జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ||ఆకాశ వీధిలో||

1వ చరణం

పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం - పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం (2) తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను - తన పథములో మనల నడిపించేకాపరైవచ్చెను (2) ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ||ఆకాశ||

2వ చరణం

దివినేలే రారాజు దీనునిగా జన్మించెను - దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము (2) చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను - చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను (2) ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా (2) ||ఎంతో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.