TG-2676
Telugu

ఆలోచనలో గొప్పవాడా ఆరాధనా ఆరాధనా

aaloochanaloo goppavaadaa aaraadhanaa aaraadhanaa

79
views
పల్లవి

ఆలోచనలో గొప్పవాడా ఆరాధనా ఆరాధనా క్రియలయందు శక్తిమంతుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా హోసన్నా హోసన్నా కనుపాపలా కాచువాడా గరుడవలె మోయువాడా సిలువ చేత రక్షించువాడా రెక్కల క్రింద కప్పువాడా వెదకి నన్ను చూచువాడా దినదినము ఓదార్చువాడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.