ఆల్ఫా ఓమెగయు నీవే అది అంతము యేసు నీవే
Aalphaa Oomegayu Neevee Adi Anthamu Yeesu Neevee
ఆల్ఫా ఓమెగయు నీవే - అది అంతము యేసు నీవే (2) ఆధారణకర్తవు నీవే - ఆరాధ్య దైవము నీవే (2) ఆల్ఫా ఓమెగయు నీవే - అది అంతము యేసు నీవే నీ నిజ దైవం నీవే... నీ నిజ దైవం నీవే... సర్వాంతర్యామివి నీవే - సర్వజ్ఘుడగు తండ్రివి నీవే (2) సర్వ శక్తిమంతుడవు నీవే - సైన్యములకు అధిపతివి నీవే (2) నీ నిజ దైవం నీవే... నీ నిజ దైవం నీవే... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... యేసు నీకే ఆరాధనా.... యేసు నీకే ఆరాధనా... రాజుల రాజు యేసు నీవే - ప్రభువుల ప్రభువు నీవే (2) కృప సత్య సంపూర్ణుడా నీవే - తండ్రి కుమారాత్మ నీవే (2) నీ నిజ దైవం నీవే... నీ నిజ దైవం నీవే... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... యేసు నీకే ఆరాధనా.... యేసు నీకే ఆరాధనా... ఆశ్చర్యకరుడవు నీవే - ఆలోచనకర్తవు నీవే (2) బలమైన దైవము నీవే - నిత్యుడవాగు తండ్రివి నీవే (2) నీ నిజ దైవం నీవే... నీ నిజ దైవం నీవే... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... ఆరాధనా... యేసు నీకే ఆరాధనా.... యేసు నీకే ఆరాధనా...
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.