TG-3033
Telugu

ఆనంద తైలాభిషేకమ

Aananda Thailaabhishekamu

0
views
పల్లవి

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింప జేయుము ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2) ||ఆనంద||

1వ చరణం

అరణ్య భూమిని ఫలియింప జేయుము ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద||

2వ చరణం

యవ్వనులకు నీ దర్శన మిమ్ము ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద||