♪♫
TG-3034
Telugu
ఆనంద యాత్
Aananda Yaathra
0
views
పల్లవి
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర మన.. యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||
1వ చరణం
యేసుని రక్తము పాపములనుండి విడిపించెను (2) వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర||
2వ చరణం
రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా (2) మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||
3వ చరణం
కృతజ్ఞత లేని వారు వేలకొలదిగ కూలినను (2) కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||
4వ చరణం
ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||