♪♫
TG-2055
Telugu
ఆనందింతు నీలో దేవా అనుదినం
aanandinthu neeloo deevaa anudinam
77
views
పల్లవి
ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు (2) మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు||
1వ చరణం
ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు||
2వ చరణం
నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు రానైయున్న ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకును భద్రపరచుము శ్రమలు నన్ను చుట్టిన వేళ చింతలో కృశించిన వేళ అభయముగా నీ దర్శనమిచ్చి శ్రమలు బాపి శాంతినిచ్చితివి
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.