♪♫
TG-4580
Telugu
ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును
Aapathkaalamandu Yehoovaa Neeku Uththaramichchunu
13
views
పల్లవి
ఆపత్కాలమందు యెహోవా - నీకు ఉత్తరమిచ్చును యాకోబు దేవుని నామమే - నిన్ను ఉద్దరించును ||ఆపత్కాల||
1వ చరణం
పరిశుద్ధ స్థలమునుండి -నీకు సహాయము చేయును సీయోనులో నుండి - నిను నిత్యము ఆదుకొనును (2) నీ నైవేద్యములన్నీ - జ్ఞాపకము చేసుకొనును నీ దహన బలులన్నీ - ఆయన అంగీకరించును (2) నీకు సహాయము చేయును నీ కోరికను సఫలపరచి - నీ ఆలోచన నెరవేర్చును తన దక్షిణ హస్తబలమే - నిను నిత్యము ఆదుకొనును (2) దురభిమాన పాపమునుండి - నిన్ను తప్పించును దేవునియందు భయమే - నిన్ను పవిత్ర పరచును (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.