TG-1012
Telugu

ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన

aaraadhana aaraadana - sthuthi aaraadhana aaraadhana

203
views
పల్లవి

ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన సత్యవంతుడా ఆరాధన - నిత్యుడగు దేవుడా ఆరాధన

1వ చరణం

యెహోవాయీరే ఆరాధన – చూచుకొను దేవుడా ఆరాధనా ||ఆరాధన ఆరాదన||

2వ చరణం

యెహోవా రాఫా ఆరాధన - స్వస్థపరచు దేవుడా ఆరాధనా ||ఆరాధన ఆరాదన||

3వ చరణం

యెహోవా షాలేం ఆరాధన - శాంతినిచ్చు దేవుడా ఆరాధనా ||ఆరాధన ఆరాదన||

4వ చరణం

యెహోవా నిస్సీ ఆరాధన - జయమునిచ్చు దేవుడా ఆరాధనా ||ఆరాధన ఆరాదన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.