♪♫
TG-1017
Telugu
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధనా
aaraadhana aaraadhana aathmathoo aaraadhanaa
206
views
పల్లవి
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధనా ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన నీకే నా దేవా... తండ్రి అందుకోవా....
1వ చరణం
అన్నిటికీ అధారమైనవాడా నీకే ఆరాధన ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||ఆరాధన ఆరాధన||
2వ చరణం
నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||ఆరాధన ఆరాధన||
3వ చరణం
అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||ఆరాధన ఆరాధన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.