♪♫
TG-3045
Telugu
ఆరాధన అధిక
Aaraadhana Adhika
40
views
పల్లవి
ఆరాధన అధిక స్తోత్రము (2) నా యేసుకే నేనర్పింతును (2) నా యేసుకే నా సమస్తము (2) పరమ దూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా (2) వేనోళ్ళతో నే పాడెదన్ (2) నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||
1వ చరణం
కరుణ ధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా (2) నా పాపమంతయు తొలగిపోయెను (2) నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.