TG-2192
Telugu

ఆరాధన అధిక స్తోత్రము

aaraadhana adhika sthoothramu

78
views
పల్లవి

ఆరాధన అధిక స్తోత్రము (2) నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము పరమ దూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా వేనోళ్ళతో నే పాడెదన్ నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||

1వ చరణం

కరుణ ధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.