TG-3049
Telugu

ఆరాధనా ఆరాధనా

Aaraadhanaa Aaraadhanaa

0
views
పల్లవి

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2) ||ఆరాధనా||

1వ చరణం

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2) ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||

2వ చరణం

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2) మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||

3వ చరణం

అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2) చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||