ఆరాధనా.... ఆరాధనా....స్తుతి ఆరాధనా.... ఆరాధనా
aaraadhanaa.... aaraadhanaa....sthuthi aaraadhanaa.... aaraadhanaa
ఆరాధనా.... ఆరాధనా....స్తుతి ఆరాధనా.... ఆరాధనా.... ప్రభావముతో, సర్వశక్తితో తండ్రి నీకే ఆరాధనా.....
పరిశుద్ధాత్ముడా – నిన్నే ఆరాధి౦తును ఆత్మనాధుడా - నిన్నే ఆరాధి౦తును (2) జీవదాతవే - నిన్నే ఆరాధి౦తును మహిమస్వరూపి - నిన్నే ఆరాధి౦తును(2) ||ఆరాధనా||
యేసునాధుడా – నిన్నే ఆరాధి౦తును పరిశుద్దుడా – నిన్నే ఆరాధి౦తును(2) మృత్యుంజయుడా – నిన్నే ఆరాధి౦తును జీవనాధుడా – నిన్నే ఆరాధి౦తును(2) ||ఆరాధనా||
సర్వశక్తుడ – నిన్నే ఆరాధి౦తును ప్రేమనాధుడా – నిన్నే ఆరాధి౦తును(2) మహోన్నతుడా – నిన్నే ఆరాధి౦తును అత్యున్నతుడా – నిన్నే ఆరాధి౦తును(2) ||ఆరాధనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.