TG-4584
Telugu

ఆరాధనకు యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా

Aaraadhanaku Yoogyudaa Naa Sthuthulaku Paathrudaa

15
views
పల్లవి

ఆరాధనకు యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా శిల్పకారుడ నా శిల్పకారుడ గుండెల్లో గాయాలు ఎన్నున్నా నా గుండెనే గుడిగా కోరావెందుకు బండల్లె నా హృదయం ఎండున్నా జీవజలములతో తడిపావు నీప్రేమతో అవేదన ఇధి ఆక్రందన నా వేదన ఆలాపన ఈ ఆలాపన పాపలసoద్రంలో పడిఉన్న నన్ను బతిమాలుతోంది ఆ ప్రేమెమిటో మోసాల బ్రతుకుతో నే మునిగిన నన్ను దండిచలేదు నీ ప్రేమేమిటో నీసాక్షిగ నా నిరీక్షణ నీ కొరకే నాన్వేషణ ఈ ఆలాపన

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.