TG-4587
Telugu

ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో

Aaraadhinchedamu Manan Aaraadhinchedamu Aathmathoo Sathyamuthoo

13
views
పల్లవి

ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ఆరాధించి మనము ఆత్మఫలము పొందుదాం ఆ ప్రభువు మార్గములో ముందుకు సాగుదాం ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము నిన్నువలే పొరుగువాని ప్రేమించు ఇలలో ఉన్న దానిలోనే సంతోషముగా గడుపు నిన్నువలే పొరుగువాని ప్రేమించు ఇలలో ఉన్న దానిలోనే సంతోషముగా గడుపు పొందిన సమాధానము నలుగురికి పంచు ఆదర్శ జీవిగా సాగించు జీవితం ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము దీర్ఘశాంతమే సన్మార్గానికి బాట దయాళుత్వమే మనిషికి జీవన సోపానం దీర్ఘశాంతమే సన్మార్గానికి బాట దయాళుత్వమే మనిషికి జీవన సోపానం మంచితనముతో నీలో క్రీస్తుని చూపించు ఆదర్శ జీవిగా సాగించు జీవితం ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ప్రభుయేసే దైవమని విశ్వసించి నడువు నిన్ను నీవు తగ్గించి సాత్వివై మెలుగు అశనిగ్రహముతో క్రీస్తువైపు తిరుగు ఆదర్శ జీవిగా సాగించు జీవితం ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ఆరాధించి మనము ఆత్మఫలము పొందుదాం ఆ ప్రభువు మార్గములో ముందుకు సాగుదాం ఆరాధించెదము మనం ఆరాధించెదము ఆత్మతో సత్యముతో ఆరాధించెదము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.