♪♫
TG-3057
Telugu
ఆరాధించెదను నిన్
Aaraadhinchedanu Ninnu
0
views
పల్లవి
ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను||
1వ చరణం
నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె (2) జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను||
2వ చరణం
చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా (2) సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను||