ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా

aaraadhinchedanu ninnu naa yeesayyaa

🎵 TG-1753🌐 Telugu
పల్లవి

ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2) ఆనంద గానముతో ఆర్భాట నాదముతో ||ఆరాధించెదను||

1వ చరణం

నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2)      ||ఆరాధించెదను||

Report Error