TG-4588
Telugu

ఆరాధింతును ఆరాధింతును నా పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో

Aaraadhinthunu Aaraadhinthunu Naa Poorna Manassuthoo Poornaathmathoo

15
views
పల్లవి

ఆరాధింతును ఆరాధింతును నా పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నా పూర్ణ బలముతో ||ఆరాధింతును||

1వ చరణం

అత్యున్నతుడ పరిశుద్ధుడ మహోన్నతుడ మహాఘనుడ ||ఆరాధింతును||

2వ చరణం

సర్వోన్నతుడ శక్తిమంతుడ నిత్యుడైనవాడ మృత్యుంజయుడ ||ఆరాధింతును||

3వ చరణం

నీతిమంతుడ న్యాయవంతుడ ప్రేమామయుడ కృపామయుడ ||ఆరాధింతును||

4వ చరణం

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.