♪♫
TG-2815
Telugu
ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ
aaripooyee deepanlaa aagipoodaa ee
71
views
పల్లవి
ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం (2) మారలేని లోకమందు మారలేవా జీవితాన మార్చుకో నీ జీవితం చేర్చుకో ఆ దేవుని ఆ దేవుని (2) ||ఆరిపోయే||
1వ చరణం
లోతు లేని లోకమందు చూడలేవా చోటు కోసం చూడుమా ఆ దేవుని వేడుమా ఆ దేవుని
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.