♪♫
TG-3061
Telugu
ఆరిపోయే దీపంలా
Aaripoye Deepamlaa
14
views
పల్లవి
ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం (2) మారలేని లోకమందు మారలేవా జీవితాన (2) మార్చుకో నీ జీవితం చేర్చుకో ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే||
1వ చరణం
లోతు లేని లోకమందు చూడలేవా చోటు కోసం (2) చూడుమా ఆ దేవుని వేడుమా ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.