♪♫
TG-3068
Telugu
ఆశ తీర నా
Aasha Theera Naa
15
views
పల్లవి
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ||
1వ చరణం
దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కొరకై ఆశ పడుచున్నాను దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2) దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత||
2వ చరణం
లోక ఆశలు లయమైపోవును లోకులెవ్వరు కాపాడలేరు లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2) లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.