TG-4590
Telugu

ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా ఆవేదన తొలగించి ఆదరించు దేవా

Aashagala Praanamunu Thrupthiparachu Deevaa Aaveedana Tholaginchi Aadarinchu Deevaa

15
views
పల్లవి

ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా ఆవేదన తొలగించి ఆదరించు దేవా ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్త నీ మేలులకే ఈ ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన... ఆరాధన ఆరాధన ఆరాధన... గడచిన కాలమంతా నీ కృపతో కాచి మరువని మేలులు ఎన్నో చేసావు నీ పాత్రగా నను మలచినావు శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు జీవిత కాలమంతా నీ శక్తితో నింపి విజయపదమున నను నడిపించుము నీ సాక్షిగా నను నిలువబెట్టుము శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.