ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ

aashayyaa.. chinna aashayyaa oo

🎵 TG-2579🌐 Telugu
పల్లవి

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని (2) ఆశయ్యా చిన్న ఆశయ్యా (2)        ||నీతో||

1వ చరణం

నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడువాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||

2వ చరణం

సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమా నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలా ఉండాలని – నీతో ఉండాలని

Report Error