♪♫
TG-4591
Telugu
ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలమైన దుర్గము నీవే యేసయ్యా
Aashcharyakaruda Aaloochanakartha Balamaina Durgamu Neevee Yeesayyaa
15
views
పల్లవి
ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలమైన దుర్గము నీవే యేసయ్యా మా నిరీక్షణ మాకు చాలిన దైవమా మా అభయ హస్తమూ యేసయ్యా మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా (4) మా చుట్టూ మరణమే కమ్ముకున్న కనిపించని రోగముతో పోరాడుతున్న (2) జీవము నిచ్చే దేవుడవు నీవేనయ్యా జీవము కలిగిన దేవుడవు నీవే యేసయ్యా (2) మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా (4) మా చుట్టూ అంధకారమే కమ్ముకున్న మాకున్న ద్వారములన్నీ కూలిపోయిన (2) (మమ్ము) ధైర్యపరిచే దేవుడవు నీవేనయ్యా మమ్ము శిఖరముపైన ఉంచేవాడవు నీవే యేసయ్యా (2) మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.