TG-1596
Telugu

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి

aashcharyakarudu aaloochanakartha nithyudagu thandri

77
views
పల్లవి

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహా దేవుడు రండి మనమందరము – ఉత్సాహగానములతో ఆ దేవ దేవుని – ఆరాధించెదము పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.