♪♫
TG-4593
Telugu
ఆశ్చర్యకరుడు జన్మించే తన ఆలోచన మనకిచ్చుటకు
Aashcharyakarudu Janminchee Thana Aaloochana Manakichchutaku
18
views
పల్లవి
ఆశ్చర్యకరుడు జన్మించే తన ఆలోచన మనకిచ్చుటకు బలవంతుడు జన్మించే నిత్యజీవము మనకిచ్చుటకు సమాధానకరుడు జన్మించే తన శాంతిని మనకిచ్చుటకు గంతులు వేసేదం సంతోషించేదం ఊరు వాడ ఎలుగేత్తి చాటదమ్ ఎన్నో తరాల నిరీక్షణ ఎంతో గొప్ప ఆదరణ రక్షకుని రాకతో సంతసమే ఉప్పొంగేను ఆనందించే ఘడియలు ఆర్భటించే హృదయాలు ఎలుగేత్యేదం ఏక స్వరముతో హోసన్న జయం జయం ||గంతులు||
1వ చరణం
ప్రవక్తల ప్రవచనాలు యేసుని రాకతో నెరవేరే అభిషిక్తుని రాకతో మరణపు భయమే లేదాయె సంతోషించిరి జనులంతా ఆరాధించేద మనమంతా ఎలుగేత్యేదం ఏక స్వరముతో హోసన్న జయం జయం ||గంతులు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.